TG Municipal Election Results: కాంగ్రెస్ లీడ్, బీఆర్‌ఎస్ తొలి విజయం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చాలా చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కూడా ముందంజలో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో(Election Results)మొదటి ఫలితం వెలువడింది. మెదక్ జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 14 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, మూడు వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. Read Also: … Continue reading TG Municipal Election Results: కాంగ్రెస్ లీడ్, బీఆర్‌ఎస్ తొలి విజయం