हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Telangana Municipal Election Results: కేవలం ఒక్క ఓటుతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి!

Tejaswini Y
Telangana Municipal Election Results: కేవలం ఒక్క ఓటుతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి!

Telangana Municipal Election Results: హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఎన్నికల లెక్కింపు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. 17వ వార్డులో విజయం అత్యంత స్వల్ప తేడాతో నిర్ణయమైంది. కాంగ్రెస్ అభ్యర్థి సుభద్ర, తన సమీప బీఆర్ఎస్ ప్రత్యర్థి శనిగరపు రజనీపై కేవలం ఒక్క ఓటు ఆధిక్యతతో విజయం సాధించారు.

Read Also: Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

Congress candidate wins by just one vote!

కాంగ్రెస్‌కు 369 ఓట్లు

ఈ వార్డులో మొత్తం 836 ఓట్లు పోల్ అవ్వగా.. కాంగ్రెస్‌కు 369 ఓట్లు, బీఆర్ఎస్‌కు 368 ఓట్లు లభించాయి. ఓట్ల తేడా అత్యల్పంగా ఉండటంతో అభ్యర్థుల అభ్యర్థన మేరకు అధికారులు రీకౌంటింగ్ నిర్వహించి, సుభద్ర విజయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870