Breaking news: Janasena Party Telangana: తెలంగాణ లోను వికసిస్తున్న జనసేన.. నేరేడుచర్లలో తొలి గెలుపు

Janasena Party Telangana: తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తన ఉనికిని చాటుకుంది. దాదాపు 200కు పైగా వార్డుల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆ పార్టీ, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో విజయం సాధించి బోణీ కొట్టింది. నేరేడుచర్లలోని 14వ వార్డులో పోటీ చేసిన జనసేన అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. ఈ విజయంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో జనసేనకు ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా … Continue reading Breaking news: Janasena Party Telangana: తెలంగాణ లోను వికసిస్తున్న జనసేన.. నేరేడుచర్లలో తొలి గెలుపు