మావోయిస్టు పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా సాయుధ పోరాటం కొనసాగిస్తున్న మావోయిస్టు ఉద్యమానికి కీలకంగా వ్యవహరించిన అగ్రనేత బర్సే దేవా శనివారం తెలంగాణ (Telangana) డీజీపీ ఎదుట లొంగిపోయారు. మావో అధినేత హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత సాయుధ బలగాల వ్యవహారాలను బర్సే దేవా చూస్తున్నారు.
Read also: Akbaruddin Owaisi: ట్రాఫీక్ పోలీసులూ చలాన్లే మీ టార్గెట్టా?

పెద్ద విజయం
బర్సే దేవపై ప్రభుత్వం 50 లక్షల రూపాయల రివార్డ్ ప్రకటించింది. అతని లొంగుబాటు అంతర్గత భద్రతా బలగాలకు ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. మాంటేయిన్ LMG తుపాకీతో పాటు మరిన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: