हिन्दी | Epaper
ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం

Telangana: సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

Anusha
Telangana: సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ లో, (Telangana) సినిమా టికెట్‌ ధరల పెంపుపై తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఇకపై ఏ సినిమాకైనా టికెట్‌ ధరల పెంపునకు సంబంధించిన ఉత్తర్వుల ప్రక్రియ విడుదలకు కనీసం 90 రోజుల ముందే పూర్తి కావాలని స్పష్టం చేసింది. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్–1955 ప్రకారమే నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి మరోసారి గుర్తుచేసింది.నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆలోచనలో పడిపోయారు.

Read Also: Telugu weddings: మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి

 Telangana: High Court issues key orders on increase in movie ticket prices
Telangana: High Court issues key orders on increase in movie ticket prices

పాత విధానానికి ఇక గుడ్‌బై

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాల విషయంలో ముందస్తు ప్రణాళిక తప్పనిసరిగా మారనుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.విడుదల తేదీ ఖరారు చేయకుండా, షూటింగ్ ఆలస్యమవుతూ చివర్లో టికెట్‌ ధరలు పెంచుకునే పాత విధానానికి ఇక గుడ్‌బై చెప్పాల్సిందేనని అంటున్నారు. 90 రోజుల ముందే విడుదల తేదీని ప్రకటించి, ప్రభుత్వ అనుమతులు పొందితేనే పెరిగిన ధరలతో సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టోర్నీపై రూమర్లు.. PCB క్లారిటీ

టోర్నీపై రూమర్లు.. PCB క్లారిటీ

డీయెగో గార్సియా దీవిపై ట్రంప్ కన్ను

డీయెగో గార్సియా దీవిపై ట్రంప్ కన్ను

గ్రీన్​లాండ్​పై జీ7 దేశాల అత్యవసర భేటీకి ట్రంప్ తిరస్కరణ

గ్రీన్​లాండ్​పై జీ7 దేశాల అత్యవసర భేటీకి ట్రంప్ తిరస్కరణ

‘డ్రాగన్’ సినిమా షూటింగ్ కు స్వల్ప బ్రేక్..కారణమిదే?

‘డ్రాగన్’ సినిమా షూటింగ్ కు స్వల్ప బ్రేక్..కారణమిదే?

ట్రంప్ విమానంలో సాంకేతిక సమస్య.. మేరీలాండ్‌లో ల్యాండింగ్

ట్రంప్ విమానంలో సాంకేతిక సమస్య.. మేరీలాండ్‌లో ల్యాండింగ్

టోల్‌ ఫీ పెండింగ్ ఉంటే వాహన సేవలకు బ్రేక్.. కేంద్రం షాక్

టోల్‌ ఫీ పెండింగ్ ఉంటే వాహన సేవలకు బ్రేక్.. కేంద్రం షాక్

T20 వరల్డ్‌కప్‌పై సందేహాలు.. బంగ్లా కెప్టెన్ ఏమన్నారంటే?

T20 వరల్డ్‌కప్‌పై సందేహాలు.. బంగ్లా కెప్టెన్ ఏమన్నారంటే?

భారత్, ఈయూల మధ్య కీలక ఒప్పందం

భారత్, ఈయూల మధ్య కీలక ఒప్పందం

రైతులకు శుభవార్త: యూరియా బుకింగ్ యాప్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ

రైతులకు శుభవార్త: యూరియా బుకింగ్ యాప్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ

దావోస్ పర్యటనలో ప్రముఖులు

దావోస్ పర్యటనలో ప్రముఖులు

అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్

అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్

బేగంపేట్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా

బేగంపేట్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా

📢 For Advertisement Booking: 98481 12870