Jr NTR: ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ కు స్వల్ప బ్రేక్..కారణమిదే?

ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’పై సినీ అభిమానుల్లో అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.కొన్ని నెలల గ్యాప్ తర్వాత ఇటీవల షూటింగ్‌ ను తిరిగి ప్రారంభించిన చిత్రబృందం, హైదరాబాద్‌లో నైట్ షెడ్యూల్‌లో జెట్ స్పీడ్‌తో షూటింగ్ నిర్వహిస్తోంది. అయితే తాజాగా షూటింగ్‌ కు స్వల్ప బ్రేక్ పడింది. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ (Jr NTR) స్వల్ప జలుబుతో బాధపడుతున్నట్లు సమాచారం. Read Also: CM … Continue reading Jr NTR: ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ కు స్వల్ప బ్రేక్..కారణమిదే?