हिन्दी | Epaper

TG Govt : జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం

Sudheer
TG Govt : జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే పలు ఒప్పందాలను అక్కడి ప్రముఖ సంస్థలతో చేసుకున్నారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వంటి కీలక రంగాల్లోహైదరాబాద్లో ‘ఎకో టౌన్’ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఒప్పందాలు కుదిరాయి. దీనివల్ల నగర అభివృద్ధిలో సుస్థిరత, శుభ్రత, ప్రగతికి మరింత బలం చేకూరనుంది.

TGjapan mos
TGjapan mos

జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందం

ఈ సందర్భంగా CM రేవంత్ రెడ్డి బృందం జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలైన EX Research Institute, P9 LLC, Nippon Steel Engineering, New Chemical Trading, Amita Holdings సంస్థలతో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సంస్థలు waste management, recycling, pollution control రంగాల్లో నిపుణులుగా పేరుగాంచాయి. వీటి సహకారంతో హైదరాబాద్‌ను పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేయనుంది.

విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలోను, టెక్నాలజీ మార్పిడి దిశగా ముందడుగు

ఈ ఒప్పందాల సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ఈ భాగస్వామ్యాలతో భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందించగలుగుతాం” అని విశ్వాసం వ్యక్తపరిచారు. తెలంగాణను సుస్థిర అభివృద్ధికి ప్రతీకగా నిలబెట్టే దిశగా చేపడుతున్న ఈ చర్యలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలోను, టెక్నాలజీ మార్పిడి దిశగా ముందడుగు వేయడంలోను కీలకమవుతాయని ఆయన తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870