हिन्दी | Epaper

Srushti Hospital: డాక్టర్ నమ్రత కుటుంబం రూ. 50 కోట్ల ఆస్తులు జప్తు

Saritha
Srushti Hospital: డాక్టర్ నమ్రత కుటుంబం రూ. 50 కోట్ల ఆస్తులు జప్తు

సృష్టి ఆస్పత్రి సరోగసి స్కాం కేసు

Srushti Hospital: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సృష్టి సరోగసి స్కాం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ED) విచారణ వేగాన్ని మరింత పెంచింది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో నిందితులుగా వున్న సృష్టి ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కుటుంబీకులు, ఆసుపత్రి నిర్వాహకులను ఏడాదిన్నర క్రితం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. పదుల సంఖ్యలో శిశు వులను అక్రమంగా కొనుగోలు చేసి ఈ శిశువులు పిల్లలు పుట్టని వారు సరోగసి కోసం వచ్చిన సమయంలో అంటగట్టి లక్షలాది రూపాయలను డాక్ట ర్ నమ్రత బృందం దండుకున్నట్లు వెలుగు చూడడం విదితమే.

Hyderabad Gas Shortage: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం..హైదరాబాద్‌లో దోశ, పూరి, వడ బంద్!

Srushti Hospital: డాక్టర్ నమ్రత కుటుంబం రూ. 50 కోట్ల ఆస్తులు జప్తు
Srushti Hospital: Dr. Namrata’s family’s assets worth Rs. 50 crores seized

మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ

ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా వున్న అనేక చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో డాక్టర్ నమ్రత కు సంబంధాలున్నట్లు వెలుగు చూడగా దీనిపై వెంటనే రంగంలో దిగిన ఈడీ అధికారులు మనీలాండరింగ్ కోణంలో విచారణ చేబట్టారు. ఈ కేసు లో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన డాక్టర్ నమ్రత బృందాన్ని ఈడీ అధికారులు మరోసారి అరెస్టు చేసి విచారణ చేబట్టి అక్రమాలను రట్టు చే శారు. ఈ క్రమంలో మంగళవారం నాడు డాక్టర్ నమ్రతో పాటు ఆమె కుటుంబీకులకు చెందిన 50 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. జప్తు అయిన ఆస్తుల్లో ఆసుపత్రితో పాటు స్థిరచరాస్తులు వున్నాయి. 2014 నుంచి సృష్టి ఆసుపత్రిలో సరోగసి స్కాం కొనసాగుతుందని ఈడీ విచారణలో తేలింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

కేంద్ర మాజీ మంత్రి సాంబశివరావు కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి సాంబశివరావు కన్నుమూత

ఆరోగ్యానికి మంచిదంటున్న ఇప్పపూల సారా.. ఎమ్మెల్యే అనిరుధ్

ఆరోగ్యానికి మంచిదంటున్న ఇప్పపూల సారా.. ఎమ్మెల్యే అనిరుధ్

📢 For Advertisement Booking: 98481 12870