Sampath Kumar: రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదు

Sampath Kumar: రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదు ప్రధానికి మనుమడు, ఇంకో ప్రధానికి కొడుకు అయిన రాహుల్ కి సొంత ఇల్లు లేదని ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. గాంధీభవన్లో విలేఖరులతో మాట్లాడుతూ కెటిఆర్ (KTR) సిఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాహుల్ కి ఆస్తులు కావాలంటే తెలంగాణ కార్యకర్తలు తలా కొంచెం వేసుకుంటే 1000 కోట్లు అవుతాయని రేవంత్ అంటే దానిని ఇంకో రకంగా మార్చి ప్రజలకు చెప్పి వారి … Continue reading Sampath Kumar: రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదు