हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం

Sudheer
జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్ళుతున్న JBT ట్రావెల్స్ బస్సు, రోడ్డు మీద వెళ్ళిన లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ప్రయాణికుల్లో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదాన్ని విచారిస్తున్నారు.

ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం ప్రకారం, రోడ్డుపై వెళ్ళుతున్న కారు టైర్ బర్స్త్ కావడంతో, ఆ కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేసాడు. అప్పుడు వెనకనుండి వస్తున్న లారీ డ్రైవర్ కూడా బ్రేక్ వేసి ఆపాడు. ఈ దృశ్యం చూసిన బస్సు డ్రైవర్ కూడా బ్రేక్ వేయగా, అది బలమైన ఢీకొట్టిన ఘటనకు దారితీసింది. బస్సు లారీని ఢీకొట్టడంతో దాని ముందు భాగం నాశనం అయింది. ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురు పర్యాటకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఈ ప్రమాదానికి సంబంధించి ఇతర ప్రయాణికులు గాయపడ్డారు. వారికి చికిత్స అందించడానికి ఆసుపత్రి సిబ్బంది అవసరమైన చర్యలు తీసుకున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870