हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

TG Municipal Elections : కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు ‘Rebels’ బెడద

Sudheer
TG Municipal Elections : కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు ‘Rebels’ బెడద

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్ (BRS)లకు టికెట్ల కేటాయింపు వ్యవహారం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ‘రెబల్స్’ బెడద ఇరు పార్టీల అధిష్టానాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్న నేతల సంఖ్య పెరగడంతో, అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలకు సొంత పార్టీ నేతల నుంచే ముప్పు పొంచి ఉంది. పార్టీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా చాలా చోట్ల స్వతంత్రులుగా నామినేషన్లు వేయడం అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరియు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీల్లోని అంతర్గత కుమ్ములాటలపై దృష్టి సారించారు. రెబల్స్ వల్ల ఓట్లు చీలిపోయి ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూరుతుందన్న ఆందోళనతో, వారిని బుజ్జగించేందుకు పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగారు.

TG: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్..

ముఖ్యంగా మహబూబ్ నగర్, జగిత్యాల, గద్వాల్, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం మరియు కొత్తగూడెం వంటి కీలక మున్సిపాలిటీల్లో రెబల్స్ బెడద తీవ్రంగా ఉన్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఈ జిల్లాలకు చెందిన పార్టీ ఇన్ఛార్జ్లతో మహేశ్ కుమార్ గౌడ్ మరియు కేటీఆర్ విడివిడిగా భేటీ అయ్యారు. ఎవరెవరు రెబల్స్‌గా బరిలో ఉన్నారో, వారిని ఎలా ఒప్పించాలో అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారు పార్టీకి విధేయులుగా ఉంటే భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీలు ఇస్తున్నట్లు సమాచారం. లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతానికి నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో, అందరి దృష్టి ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణపైనే ఉంది. ఫిబ్రవరి 3వ తేదీనే విత్‌డ్రా చేసుకోవడానికి ఆఖరి గడువు కావడంతో, ఈ కొద్ది రోజులు రాజకీయంగా అత్యంత కీలకం కానున్నాయి. అప్పటివరకు రెబల్స్ వెనక్కి తగ్గకపోతే పార్టీ గెలుపు అవకాశాలపై దెబ్బ పడే అవకాశం ఉంది. పార్టీ హైకమాండ్ నేరుగా అసంతృప్త నేతలతో ఫోన్లలో మాట్లాడుతున్నారని, వారిని రేసు నుంచి తప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఫిబ్రవరి 3 నాటికి ఎంతమంది రెబల్స్ సైలెంట్ అవుతారో, ఎంతమంది మొండిగా ముందుకు వెళ్తారో వేచి చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో SIR!

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో SIR!

HYD లో ఇండోనేషియా టెక్నాలజీ స్కిల్ కారిడార్ ఏర్పాటు

HYD లో ఇండోనేషియా టెక్నాలజీ స్కిల్ కారిడార్ ఏర్పాటు

‘ఏఐ సమ్మిట్’కు సీఎం రేవంత్

‘ఏఐ సమ్మిట్’కు సీఎం రేవంత్

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అజహరుద్దీన్ పదవికి గండం ?

అజహరుద్దీన్ పదవికి గండం ?

బీజేపీని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలి – అర్వింద్ కీలక వ్యాఖ్యలు

బీజేపీని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలి – అర్వింద్ కీలక వ్యాఖ్యలు

కీలక హామీల అమలుపై ఖర్గే, రాహుల్ తో సీఎం రేవంత్ ఆరా

కీలక హామీల అమలుపై ఖర్గే, రాహుల్ తో సీఎం రేవంత్ ఆరా

హామీల అమలు ఎక్కడ? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

హామీల అమలు ఎక్కడ? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

గద్దర్ అవార్డ్స్‌లో మార్పు, రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి

గద్దర్ అవార్డ్స్‌లో మార్పు, రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

📢 For Advertisement Booking: 98481 12870