हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Nirmal District: కోతికి పచ్చ బొట్టు!

Tejaswini Y
Nirmal District: కోతికి పచ్చ బొట్టు!

Nirmal District : ‘పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా… పడుచు జంట చెదరిపోదూలే నా రాణీ’ అంటూ కోతులు హాయిగా కోతి కొమ్మచి ఆటలు ఆడుతూ యువగీతం పాడుకొంటూ సంసారం చేసుకొనేలా నిర్మల్ జిల్లా పశు సంవర్థకశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కోతులకు ఈ పచ్చబొట్టు ఇరువైఐదు యేళ్లు నుదుట వెలిగే రీతిలో బొట్టుపెట్టి మరి విడిచిపెడుతున్నారు.

Read Also: Praja Palana – Pragati Pranalika : నేటి నుంచి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’

Nirmal District: Green tattoo for a monkey!
Nirmal District: Green tattoo for a monkey!

నమ్మ లేకపోతే నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి (బి) పునరావాస, పునరుత్పత్తి నిరోధక కేంద్రం సందర్శించండి. కోతులు అటవీశాఖ పెద్ద ఎత్తున పుట్టి పెరగకుండా నియంత్రించేందుకు ఆధ్వర్యంలో వాటికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. మూడేళ్ళ వయస్సు నుంచి కోతులు సంతానోత్పత్తి చేసే సామర్థం ఇరువై ఐదేళ్ళ వరకు కలిగి ఉంటాయి మూడేళ్ల వయసున్న వాటిని గుర్తించి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేస్తారు.

ఆపరేషన్ అనంతరం కోతుల నుదిటిపై పచ్చబొట్టు

ఆపరేషన్ చేసిన కోతులను భవిష్యత్తులో గుర్తించడానికి ఆపరేషన్ అనంతరం కోతుల నుదిటిపై త్రిశూలం ఆకారంలో పచ్చబొట్టు వేస్తున్నారు. సాధరణంగా కోతులు 25 -30 ఏళ్ల పాటు జీవిస్తాయి. కోతుల త్రిశూలం పచ్చ బొట్టు జీవితకాలం ఉండనుందని అక్కడి పశువైద్యులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి(బి) సమీపంలోని కోతుల పునరావాసం, పునరుత్పత్తి నిరోధక కేంద్రంలో కుటుంబనియంత్రణ శస్త్ర చికిత్సలు చేసిన 1653 కోతులకు ఇప్పటికి పచ్చబొట్ల వేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870