Mahabubnagar: నదిలో ‘తోడేళ్ల రోడ్డు!
Mahabubnagar : అక్రమ ఇసుక రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది. ప్రభుత్వాలు మారిన పరిస్థితులు మాత్రం మారినట్లు తెలుస్తున్నది. ఇసుకను అక్రమంగా తరలించేందుకు ఏకంగా నదిలోకే రోడ్డు వేశారంటే అక్రమార్కులు ఎంతకు తెగించారో ఇట్టే తెలుసుకోవచ్చు. కృష్ణా నదిలో అక్రమార్కులు ఇసుకను అర్ధరాత్రి యదేచ్చగా తోడేస్తున్నారు. నారాయణపేట జిల్లా, కృష్ణ మండలం ముడుమాల్, టైరోడ్, వాసునగర్, గుర్జల్ గ్రామాలలో ఆక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అర్ధరాత్రి హిటాచిల ద్వారా టిప్పర్లకు ఇసుకను నింపి కర్ణాటక … Continue reading Mahabubnagar: నదిలో ‘తోడేళ్ల రోడ్డు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed