हिन्दी | Epaper

Municipal Chairman Election: ‘మున్సిపల్’ పోరులో హైడ్రామా!

Tejaswini Y
Municipal Chairman Election: ‘మున్సిపల్’ పోరులో హైడ్రామా!

Municipal Chairman Election: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది. సోమవారం ఉదయం బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రత్యేక వాహనంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా, అందులో సీనియర్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి లేకపోవడంతో కలకలం రేగింది. ఆయన భార్య వసంత, కుమారుడు టోనీ వాహనాన్ని అడ్డుకుని “మా ఆయన ఎక్కడ? మా తండ్రి అక్కడ?” అంటూ ఆవేదనతో నిలదీశారు.

Read Also: KTR Formula E race : ఫార్ములా ఈ కేసు, కేటీఆర్‌పై చార్జిషీట్ ఈ వారం?

Municipal Chairman Election: High drama in the 'municipal' fight!
Municipal Chairman Election: High drama in the ‘municipal’ fight!

బీఆర్ఎస్‌కు ఓటు వేయవద్దని, కాంగ్రెస్‌కే మద్దతు

బీఆర్ఎస్ నేతలే ఆయనను చైర్మన్ కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని పక్కకు నెట్టివేయడంతో తోపులాట జరిగింది. మరోవైపు, అదృశ్యమయ్యారని భావించిన స్వతంత్ర కౌన్సిలర్ దాసరి మురళీకృష్ణ ఒంటరిగా కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, ఆయనను అడ్డుకున్న కుటుంబ సభ్యులు బీఆర్ఎస్‌కు ఓటు వేయవద్దని, కాంగ్రెస్‌కే మద్దతు తెలపాలని ఒత్తిడి చేయడం గమనార్హం. అటు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్(BRS) కౌన్సిలర్ల రాకతో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’: 450 కిలోల యురేనియం లక్ష్యం

ఇరాన్ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’: 450 కిలోల యురేనియం లక్ష్యం

బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

సీఏ ఫలితాల విడుదల

సీఏ ఫలితాల విడుదల

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

📢 For Advertisement Booking: 98481 12870