हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

హన్మకొండ బీజేపీ ఆఫీస్ లో ఎంపీ డీకే అరుణ మీడియా సమావేశం

Sharanya
హన్మకొండ బీజేపీ ఆఫీస్ లో ఎంపీ డీకే అరుణ మీడియా సమావేశం

ఎంపీ డీకే అరుణ కామెంట్స్:

దేశ వ్యాప్తంగా భాజపా దూసుకుపోతుంటే

కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని క్రమేపీ కోల్పోతుంది.

అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారు.

విదేశాల్లో భారత్ గౌరవం పెరుగుతోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ అనేక తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చింది

కానీ అవి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.

కాంగ్రెస్ పాలన ప్రజలను మభ్య పెట్టే పాలన

మూడు సార్లు గెలిచి ప్రధాని మోదీ తన పాలన ఎలా ఉందో నిరూపించుకున్నారు.

ప్రధానిపై విమర్శలు సరైనది కాదు…

1200 675 21465718 thumbnail 16x9 aruna

ప్రతిపక్షం నుంచి పార్టీలకు వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకుని సీఎం తన పాలన బాగుందని నిరూపించుకోవాలి

Mlc ఎన్నికల్లో విజయం మాదే.

రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీలు గెలుస్తున్నాం.

ప్రభుత్వ ఉద్యోగులును, ఉపాధ్యాయులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.

టీచర్స్ కు అనేక హామీలు ఇచ్చింది. ఒక్కటి కుడా నెరవేర్చలేదు.

అందుకే ఈసారి ప్రధానోపాధ్యాయులు బీజేపీ బలపర్చిన అభ్యుర్థులను గెలిపించాలి..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870