हिन्दी | Epaper

MP Damodar : ఎమ్మెల్సీ కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ

Sudheer
MP Damodar : ఎమ్మెల్సీ కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ

తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన పరిణామాల మధ్య బీఆర్‌ఎస్ నేత, ఎంపీ దామోదర్ రావు (MP Damodar) తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)ను ఆమె నివాసంలో కలిసారు. ఈ భేటీ ఇప్పుడు రాజకీయం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్ పార్టీ లోపలి వ్యవహారాలతోపాటు తాజాగా బయటకు వచ్చిన వివాదాస్పద లేఖపై ఈ సమావేశం జరగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

లీగల్ సెల్ నేతలతో కూడా చర్చ

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ఇన్‌చార్జ్ గండ్ర మోహన్ రావు కూడా పాల్గొన్నారు. లేఖ బయటపడిన తర్వాత వ్యూహాత్మకంగా ఎలా స్పందించాలి, న్యాయపరంగా ఏయే చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై ఇద్దరూ ఎమ్మెల్సీ కవితతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ దాదాపు రెండు గంటల పాటు సాగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కేసీఆర్ లేఖపై చర్చ, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత

మాజీ సీఎం కేసీఆర్ ఆమెకు రాసిన లేఖ బయటకు రావడం, దానికి ఆమె స్పందించిన విధానం, తదనంతర మీడియా వ్యాఖ్యలపై కూడా ఈ భేటీలో సమీక్ష జరిగిందని సమాచారం. భవిష్యత్ రాజకీయ వ్యూహంపై స్పష్టతకు ఈ భేటీ దోహదం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే ఈ చర్చల ఫలితంగా బీఆర్‌ఎస్ కార్యాచరణలో కొన్ని మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Also : Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ సూచీలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870