हिन्दी | Epaper

Medak Municipal Election Results: గెలుపు పత్రాలు అందుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు

Tejaswini Y
Medak Municipal Election Results: గెలుపు పత్రాలు అందుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు

Medak Municipal Election Results: కాంగ్రెస్ లో గెలుపొందిన కౌన్సిల్ అభ్యర్థులు పత్రాల స్వీకరణకు మెదక్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్(congress) అభ్యర్థులు 13, ఒకరు ఏకగ్రీవం, 1 బీఎస్పీ మంది గెలుపొందారు. అభ్యర్థులు కౌంటింగ్ రోజు కూడా క్యాంప్ లోనే ఉన్నారు. శనివారం ఉదయం 15 మంది సభ్యులు ప్రత్యేక వాహనాల్లో మెదక్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. గెలుపొందిన 15 మంది సభ్యులకు రిటర్నింగ్ అధికారుల చేతుల మీదుగా గెలుపు పత్రాలు అందుకున్నారు. తిరిగి మళ్ళీ సభ్యులంతా క్యాంప్ కు తరలి వెళ్లారు.

Read Also: BJP donations : బీజేపీకి వేల కోట్ల విరాళాలు, కాంగ్రెస్‌కు ఎందుకింత తక్కువ?

Medak Municipal Election Results: Congress candidates receive victory certificates
Medak Municipal Election Results: Congress candidates receive victory certificates

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870