Telangana Municipal Elections: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కారు హ్యాట్రిక్

Telangana Municipal Elections: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ఇబ్రహీంపట్నం ఓటర్లు మాత్రం మరోసారి బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) వైపే మొగ్గు చూపారు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో బీఆర్ఎస్(BRS) ప్రభంజనం సృష్టించి, వరుసగా మూడోసారి మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేయడానికి మార్గం సుగమం చేసుకుంది. మొత్తం 24 వార్డులకు గాను బీఆర్ఎస్ సొంతంగా 13 స్థానాలను కైవసం … Continue reading Telangana Municipal Elections: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కారు హ్యాట్రిక్