हिन्दी | Epaper

Telugu News: Kavitha: హరీష్ రావు ఇంటికి వెళ్లి పరామర్శించనున్న కవిత

Sushmitha
Telugu News: Kavitha: హరీష్ రావు ఇంటికి వెళ్లి పరామర్శించనున్న కవిత

హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, తన్నీరు సత్యనారాయణరావు ఈ రోజు ఉదయం మృతి చెందారు. దీంతో తన్నీరు కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలియగానే బీఆర్‌ఎస్ నాయకులు, రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Harish Rao: హరీశ్‌రావు తండ్రి మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

Kavitha

నివాళులు అర్పించనున్న కల్వకుంట్ల కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, హరీష్ రావు తండ్రి మృతికి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ (X) వేదికగా హరీష్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కవిత(Kavitha) హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరినట్లు సమాచారం. ప్రస్తుతం హరీష్ రావు తండ్రి మరణ వార్త వినగానే ప్రయాణాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్‌కు చేరుకోనున్నారు కవిత. ఆమె నేరుగా హరీష్ రావు ఇంటికి చేరుకుని తన్నీరు సత్యనారాయణరావు భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. హరీష్ రావు తల్లి లక్ష్మీబాయి, కవితకు సొంత మేనత్త అన్న విషయం తెలిసిందే.

హరీష్ రావు తండ్రి పేరు ఏమిటి?

తన్నీరు సత్యనారాయణరావు.

సత్యనారాయణరావు మృతికి ఎవరు సంతాపం తెలిపారు?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రెండు రోజుల వర్షాలు, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

రెండు రోజుల వర్షాలు, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పులు

పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పులు

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం!

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం!

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఎప్పుడు?

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఎప్పుడు?

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి

కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి

సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల గర్జన..మద్దతు తెలిపిన హరీష్ రావు.

సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల గర్జన..మద్దతు తెలిపిన హరీష్ రావు.

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

📢 For Advertisement Booking: 98481 12870