हिन्दी | Epaper

Karimnagar Mayor Election: వీడిన ఉత్కంఠ.. కరీంనగర్‌ మేయర్‌ పీఠం బీజేపీదే

Tejaswini Y
Karimnagar Mayor Election: వీడిన ఉత్కంఠ.. కరీంనగర్‌ మేయర్‌ పీఠం బీజేపీదే

Karimnagar Mayor Election: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై నెలకొన్న సస్పెన్స్ తెరపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ విజయం సాధించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహరచనతో బీజేపీ ఈ స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Read Also: KTR Formula E race : ఫార్ములా ఈ కేసు, కేటీఆర్‌పై చార్జిషీట్ ఈ వారం?

Karimnagar Mayor Election: The excitement has subsided.. Karimnagar Mayor's seat belongs to BJP
Karimnagar Mayor Election: The excitement has subsided.. Karimnagar Mayor’s seat belongs to BJP

ఎన్నికల సరళి – ఓట్ల వివరాలు

పోటీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ, కొలగాని శ్రీనివాస్ 34 ఓట్ల మెజారిటీతో మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ కీలక పరిణామంలో బీఆర్ఎస్ పార్టీ(BRS party) ఎవరికీ మద్దతు ప్రకటించకుండా తటస్థంగా ఉండటం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870