Municipal Chairman Election: ‘మున్సిపల్’ పోరులో హైడ్రామా!

Municipal Chairman Election: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది. సోమవారం ఉదయం బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రత్యేక వాహనంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా, అందులో సీనియర్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి లేకపోవడంతో కలకలం రేగింది. ఆయన భార్య వసంత, కుమారుడు టోనీ వాహనాన్ని అడ్డుకుని “మా ఆయన ఎక్కడ? మా తండ్రి అక్కడ?” అంటూ ఆవేదనతో నిలదీశారు. Read Also: KTR Formula E race : ఫార్ములా ఈ కేసు, కేటీఆర్‌పై … Continue reading Municipal Chairman Election: ‘మున్సిపల్’ పోరులో హైడ్రామా!