हिन्दी | Epaper
25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ

Karimnagar: ఇంజిన్ వీల్ విరిగి నిలిచిపోయిన ఇస్సార్ ఎక్స్‌ప్రెస్

Anusha
Karimnagar: Issar Express stalled after engine wheel breaks
Karimnagar: Issar Express stalled after engine wheel breaks

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి శివారులో ఇస్సార్ (Hisar) ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి ఇస్సార్ వెళ్తున్న ఈ రైలు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఇంజిన్‌కు సంబంధించిన ఒక చక్రం (Wheel) అకస్మాత్తుగా విరిగిపోవడంతో లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. అప్రమత్తతతో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పి ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. రైల్వే అధికారులు మరో ఇంజిన్‌ను తీసుకువచ్చి మరమ్మతులు చేపడుతున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Read Also: Jagruthi meeting : ఏప్రిల్ ఇరవై నాలుగున జాగృతి కీలక సమావేశం, కొత్త పార్టీ?

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870