Hyderabad: ప్రారంభానికి సిద్ధమైన మరో రెండు చెరువులు
Hyderabad: మరో రెండు చెరువులు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. పాతబస్తీలోని బమ్సకున్ ఉద్ దౌలా చెరువుతో పాటు.. కూకట్ పల్లిలోని నల్ల చెరువు ప్రారంభానికి సిద్ధమయ్యాయి, ఈ నెల 6వ తేదీన బమ్మకున్ ఉద్ దౌలా చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మరో రెండు మూడు రోజుల్లో కూకట్ పల్లి నల్ల చెరువును కూడా సీఎం నగర ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. హైడ్రా మొదట విడత చేపట్టిన 6 చెరువుల్లో ఇప్పటికే … Continue reading Hyderabad: ప్రారంభానికి సిద్ధమైన మరో రెండు చెరువులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed