हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

HYDRAA: కొండాపూర్ జంగమోనికుంట కబ్జాపై హైడ్రా యాక్షన్

Tejaswini Y
HYDRAA: కొండాపూర్ జంగమోనికుంట కబ్జాపై హైడ్రా యాక్షన్

చెరువును ఆక్రమించి ప్లాట్లను చేసి విక్రయించేందుకు సిద్ధం చేసిన వైనంపై హైడ్రా(HYDRAA) యాక్షన్ కు దిగింది. దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన నాలుగు ఎకరాల చెరువు భూమిని కాపాడి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. కొండాపూర్ లోని జంగమోని కుంట చెరువు ఆక్రమణలను మంగళవారం తొలగించిన హైడ్రా అధికారులు చెరువు భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేశారు.

Read Also: TG Municipal Elections: రూ.5 లక్షల నగదు సీజ్!

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శేరిలింగంపల్లి మండల పరిధిలోని కొండాపూర్ (Kondapur) మజీద్బాండలో సర్వే నెంబర్ 134లో జంగమోని కుంట చెరువు ఉంది. నాడు చుట్టు ప్రక్కల ప్రాంతాల భూములకు సాగునీటిని అందించిన ఈ చెరువు చుట్టూ నిర్మాణాలు పుట్టుకురావడంతో చెరువులోకి నీళ్లు వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది కబ్జాదారులు చెరువు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. విషయమై రెవెన్యూ కబ్జాదారుల మీద క్రిమినల్ కేసులు సైతం నమోదు చేశారు.

HYDRAA: Hydra action on the occupation of Jangamonikunta, Kondapur
HYDRAA: Hydra action on the occupation of Jangamonikunta, Kondapur

కానీ చెరువు భూమి ఆక్రమణపై వెనక్కు తగ్గని కబ్జాదారులు తాజాగా గతకొన్ని రోజులుగా మరోసారి మట్టి నింపి చదును చేయ సాగారు. ఈ విషయాన్ని స్థానికులు హైడ్రాకు పిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, సర్వే నిర్వహించారు. దాదాపు 4 ఎకరాల జంగమోని కుంట చెరువును ఆక్రమించేం దుకు కబ్జాదారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న హైడ్రా అధికారులు మంగళవారం యాక్షన్కు దిగింది. చెరువు భూమిలో పాక్షికంగా ఏర్పాటు చేసిన నిర్మాణాలను నేలమట్టం చేసి 4 ఎకరాల చెరువు భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

దీంతో పాటు సదరు స్థతం జంగమోని కుంట చెరువు అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. మరోసారి చెరువు భూమి ఆక్రమణకు ప్రయత్నిస్తే కబ్జాదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

E paper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

విద్యుత్ కనెక్షన్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

విద్యుత్ కనెక్షన్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

ఇస్లాంలో సున్నీ, షియా వర్గాల మధ్య తేడాలు

ఇస్లాంలో సున్నీ, షియా వర్గాల మధ్య తేడాలు

పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ అడ్మిట్ కార్డ్ 2026 విడుదల

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ అడ్మిట్ కార్డ్ 2026 విడుదల

Central Bank of Indiaలో భారీ ఉద్యోగాల భర్తీ

Central Bank of Indiaలో భారీ ఉద్యోగాల భర్తీ

మంగళగిరి శ్రీవారి కల్యాణంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్‌ దంపతులు

మంగళగిరి శ్రీవారి కల్యాణంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్‌ దంపతులు

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

📢 For Advertisement Booking: 98481 12870