हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Tipper Accident: హైదరాబాద్ లో దారుణం..టిప్పర్ టైర్ కింద నలిగిన పసి ప్రాణం

Sharanya
Tipper Accident: హైదరాబాద్ లో దారుణం..టిప్పర్ టైర్ కింద నలిగిన పసి ప్రాణం

Tipper Accident: హైదరాబాద్‌ (Hyderabad) నగరం మల్లంపేట ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్న సంఘటనగా మారింది. స్కూల్‌కి వెళ్లే సమయంలో మృతి చెందిన ఒకటో తరగతి విద్యార్థి అభిమన్యు రెడ్డి (Abhimanyu Reddy) మరణం పట్ల స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాద ఘటన తల్లిదండ్రులకు మాత్రమే కాక, చూసే ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎన్నడూ మరిచిపోలేని బాధను కలిగించేలా ఉంది.

ప్రమాదం ఎలా జరిగిందంటే?

ఉదయాన్నే తల్లి తన బిడ్డను స్కూల్‌కి తీసుకెళ్తుండగా, వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం (టూవీలర్) ఓ టిప్పర్‌ లారీని ఓవర్‌టేక్ చేయబోయి టూవీలర్‌ అదుపుతప్పింది. టిప్పర్‌ అంచుకి టూవీలర్‌ తాకడంతో తల్లీకొడుకులు కిందపడిపోయారు. టైర్‌ కింద పడిపోయిన బాలుడు అభిమన్షు రెడ్డి స్పాట్‌లోనే మృతి చెందాడు.

తల్లిదండ్రుల ఆవేదన.. కన్నీటి నదిగా మారిన రోడ్డు

ప్రమాదం జరిగిన అనంతరం తల్లి షాక్‌కు లోనయ్యింది. యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఏం జరిగిందో ఆ తల్లికి కూడా అర్థం కాలేదు. కిందపడిన పిల్లాడిని ఒళ్లోకి తీసుకుబోయి షాకైపోయింది. టిప్పర్‌ టైర్‌ ఆ పిల్లాడి తలపై నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జయిపోయింది. బాలుడిని ఎత్తుకున్న తల్లి క్షణం పాటు పొత్తిళ్లలో పొదివి పట్టుకుంది కానీ నిర్జీవంగా వేళ్లాడిపోతున్న పిల్లాడిని చూసి తట్టుకోలేక గుండెలు పగిలేలా కన్నీరు పెట్టింది. కాసేపటికి స్పాట్‌కి చేరుకున్న తండ్రి వేదన కూడా వర్ణనాతీతం కొడుకుని కోల్పోయిన షాక్‌ నుంచి ఇంకా వాళ్లు తేరుకోలేకపోతున్నారు.

బలైన బాలుడు అభిమన్యు రెడ్డి

ఈ విషాద ఘటనలో మృతి చెందిన బాలుడు పేరు అభిమన్యు రెడ్డి. స్థానిక స్కూల్‌లో బాబు అభిమాన్షు ఒకటో తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. అరసెకను‌ ఆగి ఉంటే ప్రాణం నిలబడేది ఊహించని ప్రమాదం జరిగినప్పుడు మనం చాలాసార్లు ఇలా అనుకునే ఉంటాం. ఇది కూడా అలాంటి ఘటనే రెప్పపాటులో జరిగిన ఘోరానికి పిల్లాడు బలైపోయాడు. మరికొద్ది నిమిషాలైతే స్కూల్‌కి వెళ్లిపోయేవాడు ఫ్రెండ్స్‌కి హాయ్ చెప్పేవాడు. అసెంబ్లీలో ప్లేయర్‌ చేసేవాడు. టీచర్‌ చెప్పే పాఠాలు వినేవాడు. కానీ ఈలోపే ఊహించని విధంగా ముంచుకొచ్చిన మృత్యువు పిల్లాడిని మింగేసింది.

Read also: Treasury: ఖజనాకు రూ.33,600 కోట్ల సమీకరణ

Nizamabad: త్వరలో నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభించనున్న అమిత్ షా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లంచం బండి బట్టబయలు

మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లంచం బండి బట్టబయలు

మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’.. తొలుత ఇచ్చేది వారికే!

మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’.. తొలుత ఇచ్చేది వారికే!

స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్ అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం

స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్ అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం

ప్రధానిపై రేవంత్‌ ఒత్తిడి తేవాలి: కవిత

ప్రధానిపై రేవంత్‌ ఒత్తిడి తేవాలి: కవిత

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

టీజీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

టీజీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

మెదక్‌లో రాష్ట్రస్థాయి క్రీడోత్సవాల సందడి

మెదక్‌లో రాష్ట్రస్థాయి క్రీడోత్సవాల సందడి

అదేంటి అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అవ్వలేదా ?

అదేంటి అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అవ్వలేదా ?

ఆపరేషన్ షాక్, మహిళ కడుపులో 5 ఏళ్లు మిగిలిన కత్తెర ఘటన

ఆపరేషన్ షాక్, మహిళ కడుపులో 5 ఏళ్లు మిగిలిన కత్తెర ఘటన

సిద్ధిపేటలో కాంగ్రెస్ నేత హత్య, రాజకీయంగా కలకలం

సిద్ధిపేటలో కాంగ్రెస్ నేత హత్య, రాజకీయంగా కలకలం

హైదరాబాద్‌లో AI వార్ రూమ్ ప్రతిపాదన, సీఎం రేవంత్ కీలక ప్రకటన

హైదరాబాద్‌లో AI వార్ రూమ్ ప్రతిపాదన, సీఎం రేవంత్ కీలక ప్రకటన

ఎఐపై నియంత్రణ లేకపోతే వినాశనమే!

ఎఐపై నియంత్రణ లేకపోతే వినాశనమే!

📢 For Advertisement Booking: 98481 12870