हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Rains : తెలంగాణ లో జోరుగా వర్షాలు.. అత్యధికంగా ఎక్కడంటే?

Sudheer
Rains : తెలంగాణ లో జోరుగా వర్షాలు.. అత్యధికంగా ఎక్కడంటే?

తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మేఘావృత వాతావరణం కొనసాగుతుండగా, నిన్న రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రోజు పొడవునా ముసురు తప్పకుండా ఉండటం, వాన తేలిపోవకపోవడం ప్రజలను కాస్త ఇబ్బందులలో పడేసింది. అయితే వ్యవసాయం కోసం వర్షం కావలసిన ఈ సమయంలో భారీ వర్షాలు కురవడం రైతులకు ఊరట కలిగిస్తోంది.

కామారెడ్డి టాప్‌

నిన్న రాత్రి వరకు నమోదైన వివరాల ప్రకారం, అత్యధిక వర్షపాతం కామారెడ్డి జిల్లా గాంధారిలో 6.9 సెం.మీగా నమోదైంది. అదే జిల్లాలోని మేనూరులో 6.2 సెం.మీ వర్షం పడింది. నిర్మల్ జిల్లా మానాలలో 4.9 సెం.మీ, నిజామాబాద్ జిల్లా తొండకూరులో 4.7 సెం.మీ, భూపాలపల్లి జిల్లా చెల్పూరులో 4.5 సెం.మీ వర్షం నమోదైంది. అలాగే కరీంనగర్ జిల్లా గంగిపల్లిలోనూ 4.2 సెం.మీ వర్షం కురిసింది. ఈ వర్షాలతో చెరువులు నిండి, ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి.

హైదరాబాద్‌ వర్షంతో తడిసిముద్ద

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా వర్షం తెరిపినివ్వకుండా కురుస్తోంది. ముఖ్యంగా రోడ్డులపైకి వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే హయాత్‌నగర్, అబిడ్స్, కూకట్‌పల్లి, మలక్‌పేట ప్రాంతాల్లో వర్షపాతం కాస్త ఎక్కువగానే నమోదైంది. వాతావరణ శాఖ సూచించిన ప్రకారం మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Read Also : AP : పలు కమిటీలకు అధ్యక్షుల నియామకం చేపట్టిన ఏపీ సర్కార్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ..

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ..

ఆయిల్ ఫామ్‌తో అధిక లాభాలు, రైతులకు ప్రయోజనాలు , హరీష్ రావు

ఆయిల్ ఫామ్‌తో అధిక లాభాలు, రైతులకు ప్రయోజనాలు , హరీష్ రావు

కేసీఆర్ ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క

కేసీఆర్ ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క

సురక్షిత ఆహారం అందేలా పర్యవేక్షణ అవసరం, జిల్లా కలెక్టర్ హైమావతి

సురక్షిత ఆహారం అందేలా పర్యవేక్షణ అవసరం, జిల్లా కలెక్టర్ హైమావతి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

వల్లంపట్లలో 11వ శతాబ్దపు గణపతి రాతి విగ్రహం

వల్లంపట్లలో 11వ శతాబ్దపు గణపతి రాతి విగ్రహం

5 రూపాయలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

5 రూపాయలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

తెలంగాణలో కొత్త జిల్లా ఏర్పాటుకు డిమాండ్స్

తెలంగాణలో కొత్త జిల్లా ఏర్పాటుకు డిమాండ్స్

📢 For Advertisement Booking: 98481 12870