हिन्दी | Epaper
మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

EAPCET: జూన్‌ నెలాఖరులో ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌?

Sharanya
EAPCET: జూన్‌ నెలాఖరులో ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌?

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే TG EAPCET (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 11న విడుదల చేశారు. ఈ ఫలితాలతో లక్షలాది మంది విద్యార్థులు తమ కలల విద్యారంగ ప్రవేశానికి ముందడుగు వేశారు.

విజేతలలో అబ్బాయిలదే హవా

ఇంజినీరింగ్‌ విభాగంలో 73.26 శాతం మంది, అగ్రికల్చర్-ఫార్మా విభాగంలో 87.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విశేషంగా, ఈ ఏడాది రెండు విభాగాల్లోనూ అబ్బాయిలే అగ్రస్థానాల్లో నిలవడం గమనార్హం. ఇంజినీరింగ్‌లో తొలి 10 ర్యాంకుల్లో మొత్తం 10 ర్యాంకులు అబ్బాయిలవే కాగా, అగ్రికల్చర్ విభాగంలో మొదటి పదిలో 9 ర్యాంకులు అబ్బాయిలే సొంతం చేసుకున్నారు.

జూన్ చివర లేదా జులై మొదటి వారంలో ప్రారంభం?

విద్యాశాఖ వర్గాల సమాచారం మేరకు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ జూన్‌ నెలాఖరులో లేదా జూలై మొదటి వారంలో ప్రారంభం అయ్యే అవకాశముందని తెలుస్తోంది. జూన్‌ 2న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వెల్లడవుతాయి. ఆ వెంటనే ఐఐటీలతో పాటు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతాయి. కనీసం 4 విడతల జోసా కౌన్సెలింగ్‌ ముగిసిన తరువాతే ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఇక్కడ చేరిన వారందరూ మళ్లీ జోసా కౌన్సెలింగ్‌లోకి వెళ్లిపోతారు. ఈక్రమంలో జూన్‌ నెలాఖరులో లేదా జులై మొదటి వారంలో ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభింస్తారు. ఆగస్టు మొదటి వారంలో ఇంజినీరింగ్‌ తరగతులను మొదలుపెట్టనున్నారు.

కాలేజీల్లో సీట్ల కోసం పోటీ

విద్యాశాఖ ప్రణాళక ప్రకారం, కౌన్సెలింగ్‌ తర్వాత ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, విద్యార్థులు తగిన ప్లానింగ్‌తో కౌన్సెలింగ్‌లో పాల్గొనాలి. ఇదే సమయంలో, పలు ప్రముఖ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల కోసం పోటీ మొదలైంది. గత నెల రోజులుగా పలువురు తల్లిదండ్రులు, విద్యార్థులు యాజమాన్య స్థానాల వివరాలను సేకరించడంలో నిమగ్నమయ్యారు. తమ ర్యాంక్ ఆధారంగా కన్వీనర్ కోటా సీటు రావడం కష్టమని భావించే విద్యార్థులు, ఇప్పుడే యాజమాన్య కోటా సీట్లను లక్క్ష్యంగా పెట్టుకుంటున్నారు.

Read also: CA exams 2025 : వాయిదా పడిన సీఏ పరీక్షలు .. మే 16 నుంచి పునఃప్రారంభం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870