हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

CM Revanth Reddy :హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బృందం

sumalatha chinthakayala
CM Revanth Reddy :హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బృందం

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏడు రోజుల జపాన్‌ పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏప్రిల్​ 16 న సీఎం నేతృత్వంలో అధికారులు బృందం ప జపాన్​ పర్యటనకు వెళ్లింది. ఏడు రోజుల పాటు జపాన్​ లో పర్యటించిన అధికారుల వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి తెలంగాణలో రూ. 12వేల 62 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్

కీలక ఒప్పంద వివరాలు..

.హైదరాబాద్​ ఫ్యూచర్​ సిటీలో నెక్స్ట్​ జనరేషన్​ ఇండస్ట్రియల్​ పార్క్​ ఏర్పాటు చేసేందుకు మారుబెని కంపెనీతో అగ్రిమెంట్​ చేసుకున్నారు. ఈ ఒప్పందంలో మొత్తం అంచనా పెట్టుబడి రూ. 5 వేల కోట్లుకాగా.. తొలుత వెయ్యి కోట్లతో ప్రారంభపెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్​ ద్వారా తెలంగాణ యువతకు 30 వేల ఉద్యోగాలు రానున్నాయి.
.జపాన్​లో 500 ఉద్యోగ నియామకాలకు టామ్​ కామ్​… టెర్న్​.. రాజ్​ గ్రూప్​ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది.
.రుద్రారంలో రూ. 562 కోట్లతో ఎలక్ట్రికల్​ పరికరాలు తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు తోషిబా ట్రాన్స్ మిషన్ & డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (TTDI) తో జపాన్​ పర్యటనలో సీఎం రేవంత్​రెడ్డి బృందం ఒప్పందం చేసుకుంది.
.రూ. 10 వేల 500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్​ లో ఇంటెలిజెన్స్​ డేటా సెంటర్​ క్లస్టర్​ ఏర్పాటు చేసేందుకు NTT డేటా, నెయిసా కంపెనీలతో అంగీకారం కుదుర్చుకుంది.

Read Also: సింగరేణి.. వారికి 50% జీతంతో స్పెషల్ లీవ్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870