తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో పాల్గొని, పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీల అధినేతలతో సమావేశమవుతారు.
Read also: TG :నేడు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న పవన్

అమెరికా పర్యటన
ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా వంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడంపై దృష్టి సారించనున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారీ అక్కడ జరిగే పెట్టుబడుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) పాల్గొననున్నారు. అనంతరం అమెరికా పర్యటనకు వెళ్తారని సమాచారం. ఈ టూర్ షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. ఇది ఫిక్స్ అయితే ఆయన ఫిబ్రవరి 1న హైదరాబాద్ తిరిగి వస్తారని సమాచారం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: