Telangana Assembly : రేపు అసెంబ్లీలో కృష్ణా జలాలపై ప్రభుత్వం PPT

తెలంగాణ శాసనసభలో కృష్ణా నదీ జలాల పంపిణీ మరియు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) కు సిద్ధమైంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రజెంటేషన్ ద్వారా సభకు సమగ్ర వివరాలు అందించనున్నారు. ముఖ్యంగా కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు, ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి వరకు జరిగిన నీటి కేటాయింపులు మరియు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జరిగిన … Continue reading Telangana Assembly : రేపు అసెంబ్లీలో కృష్ణా జలాలపై ప్రభుత్వం PPT