हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana Cabinet : నేడు క్యాబినెట్ విస్తరణ

Sudheer
Telangana Cabinet : నేడు క్యాబినెట్ విస్తరణ

తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ (Telangana Cabinet) విస్తరణకు ముహూర్తం ఖరారైంది. నేడు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య కొత్త మంత్రులు (New Ministers) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం రాజ్ భవన్‌ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది తొలి విస్తరణ కావడం విశేషం.

సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా నియామకాలు

ఈ విస్తరణలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా నియామకాలు జరుగుతున్నట్లు సమాచారం. మాల వర్గానికి చెందిన వివేక్, ముదిరాజ్ వర్గానికి చెందిన శ్రీహరి, మాదిగ వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లకు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నియామకాల ద్వారా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నట్టు ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రునాయక్‌

అలాగే రామచంద్రునాయక్‌ను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ మేరకు అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ క్యాబినెట్ విస్తరణతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాజకీయ సమతుల్యత మరియు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిచ్చిన విధానం స్పష్టమవుతోంది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ నియామకాలు ఆసక్తికరంగా మారాయి.

Read Also : Revanth Reddy : రేవంత్ రెడ్డిని కలిసిన ఎస్సీ మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870