हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

TG Information: టీజీ సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ గా సి.హెచ్.ప్రియాంక

Anusha
TG Information: టీజీ సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ గా సి.హెచ్.ప్రియాంక

తెలంగాణ సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ (Special Commissioner) గా, సి.హెచ్. ప్రియాంక ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ గా ఇవాళ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమెకు అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ప్రస్తుతం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ప్రియాంక (C.H. Priyanka) ను తాజాగా ప్రభుత్వం తాజా ఉత్తర్వుల మేరకు నియమించింది. సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా ఉన్న డా. హరీష్ ను తెలంగాణ జెన్కో ఎం.డి గా బదిలీచేసి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ గాఉన్న సి.హెచ్. ప్రియాంక ను సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

భాద్యతలను స్వీకరించారు

నేడు ఉదయం సచివాలయంలో డా, హరీష్ నుండి, ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీగా, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ తోపాటు తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎం.డి. గా భాద్యతలను స్వీకరించారు.స్పెషల్ కమీషనర్ గా భద్యతలు స్వీకరించిన ప్రియాంక కు సమాచార శాఖ, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్, మీడియా అకాడమీ అధికారులు అభినందనలు తెలిపారు. అదేవిధంగా జెన్కో ఎం.డి గా వెళ్లిన డా. హరీష్ (Dr. Harish) కు ఘనంగా వీడ్కోలు పలికారు. స్పెషల్ కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం సమాచార శాఖ కార్యక్రమాలు, పనితీరుపై అధికారులతో సమీక్షించారు.

అధికారులు

ఈ సందర్భంగా అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్న అధికారులు, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మీడియా అకాడమీ అధికారులు ప్రియాంకను అభినందించారు. ఆమె నేతృత్వంలో శాఖ, మరింత ప్రగతిపథంలో సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే, డా, హరీష్ ఆయన గత నాలుగేళ్లలో సమాచార శాఖలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణాత్మక పనితీరును అధికారులు ప్రశంసించారు.

Read Also: Karimnagar: ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న కరీంనగర్ కలెక్టర్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ముగిసిన మేడారం జాతర

ముగిసిన మేడారం జాతర

సిట్ నోటీసులపై అభ్యంతరం: జూబ్లీహిల్స్ పోలీసులకు 6 పేజీల లేఖ

సిట్ నోటీసులపై అభ్యంతరం: జూబ్లీహిల్స్ పోలీసులకు 6 పేజీల లేఖ

నేడు సిట్ విచారణకు హాజరుకానున్న కేసీఆర్

నేడు సిట్ విచారణకు హాజరుకానున్న కేసీఆర్

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ప‌ట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ప‌ట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతిపై కవిత విచారం

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతిపై కవిత విచారం

మృత్యువుతో పోరాడి మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

మృత్యువుతో పోరాడి మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

హైదరాబాద్‌లో మరో కొత్త షాపింగ్ మాల్..ఇందులో విశేషాలు మాములుగా లేవు !!

హైదరాబాద్‌లో మరో కొత్త షాపింగ్ మాల్..ఇందులో విశేషాలు మాములుగా లేవు !!

ఏసీపీకి కేసీఆర్ సంచలన లేఖ

ఏసీపీకి కేసీఆర్ సంచలన లేఖ

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేపు సిట్ విచారణకు హాజరుకానున్న KCR

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేపు సిట్ విచారణకు హాజరుకానున్న KCR

తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్

తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్

అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026

అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026

కోఠి కాల్పుల కేసు.. ఆటో డ్రైవర్ పట్టివేత

కోఠి కాల్పుల కేసు.. ఆటో డ్రైవర్ పట్టివేత

📢 For Advertisement Booking: 98481 12870