हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Blinkit vs Zepto: ‘గిగ్ వర్కర్’ ఆదాయం 3 రోజులకి ఎంతంటే ?

Saritha
Blinkit vs Zepto: ‘గిగ్ వర్కర్’ ఆదాయం 3 రోజులకి ఎంతంటే ?

చాలా మంది నిరుద్యోగులు, చదువుతున్న యువత Blinkit, Zepto, Instamart వంటి ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆదాయం పొందుతున్నారు. సొంత ఖర్చుల కోసం పార్ట్ టైమ్ చేసేవారితో పాటు పూర్తిస్థాయిలో గిగ్ వర్కర్లుగా (Blinkit vs Zepto) మారి ఆదాయం పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రతి రోజు 12–14 గంటల కష్టపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు డెలివరీ యాప్స్ ద్వారా సాధ్యమైన సంపాదన, ఏ ప్లాట్‌ఫామ్ మెరుగ్గా ఉందో వివరిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో (Social media) వైరల్ అయ్యాడు.

Read Also: Telangana: రాష్ట్రంలో డిప్యూటీ ఇఒల కొరత!

Blinkit vs Zepto: 'గిగ్ వర్కర్' ఆదాయం 3 రోజులకి ఎంతంటే ?
How much does a ‘gig worker’ earn in 3 days?

ఆర్డర్‌ల ఆధారంగా ఆదాయం మార్పు

యువకుడు (Blinkit vs Zepto) బ్లింకిట్, జెప్టో ప్లాట్‌ఫామ్‌లలో మూడు రోజుల పాటు డెలివరీ భాగస్వామిగా పనిచేసి, తనకు వచ్చిన ఆదాయాన్ని పోల్చి చూపించాడు. రోజుకు సుమారు 12-13 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసినట్లు ఆ యువకుడు తెలిపాడు. బ్లింకిట్, జెప్టోలలో డెలివరీ ఛార్జీలు, ఇన్సెంటివ్‌లు, ఆర్డర్ల సంఖ్యను బట్టి వచ్చే ఆదాయం ఎలా మారుతుందో గణాంకాలతో సహా వివరించాడు. ముందుగా బ్లింకిట్‌లో గంటకు రూ.100 కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బ్లింకిట్‌లో మూడ్రోజుల పాటు దాదాపు 13-14 గంటలు కష్టపడితే రూ.3088 రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పాడు.

ఆ తర్వాత జెప్టోలోనూ వరుసగా మూడ్రోజులు డెలవరీ చేశాడు. ఇందులో మెుదటి రోజు రూ. 1783, రెండో రోజు రూ.1493, మూడో రోజూ రూ. 1766 సంపాదించినట్లు వెల్లడించారు. ఇందులో 12-13 గంటలు కష్టపడితే మూడ్రోజులకు కలిపి రూ.5042 వచ్చినట్లు చెప్పాడు. మెుత్తంగా రెండు ఫ్లాట్‌ఫాంల నుంచి ఆరు రోజుల్లో రూ.8,130 సంపాదించినట్లు చెప్పారు. మెుత్తంగా బ్లింకిట్ కంటే జెప్టో ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చిందని వీడియోలో వెల్లడించాడు. ఆ వీడియోలను ట్వీట్ చేసిన వీనిత్ అనే ట్విట్టర్ ఎక్స్ యూజర్ అతడి సంపాదనను వెల్లడించారు. ఆ ట్వీట్‌కు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అక్కడ ఆదాయాన్నే కాదని టైం, హార్డ్ వర్క్, పొల్యూషన్, ఎండ తీవ్రతకు అతడు పడే కష్టం వంటివి చూడాలని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ ఇదేదో బాగుందే మనమూ ట్రై చేస్తే పోలే అని రాసుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

📢 For Advertisement Booking: 98481 12870