Fertilizer App: యూరియా యాప్ తో యాతన

హైదరాబాద్ : రైతులు (Farmers) యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేకంగా యాప్ ను తీసుకువచ్చినా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. యూరియా యాప్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. యూరియాకోసం అన్నదాతలు నిద్రాహారాలు మాని రాత్రిం బవళ్లు చాంతాడంతా క్యూలలో పడిగాపులుకాయొద్దన్న లక్ష్యంతో తీసుకువచ్చిన (Fertilizer App) ఫర్టిలైజర్ బుకింగ్/యూరియా యాప్తోనూ అన్నదాతలకు ఇబ్బం దులు తప్పడం లేదు. యూరియా కావాలనుకునే రైతులు ఎరువుల డీలర్ల వద్దకు, ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల … Continue reading Fertilizer App: యూరియా యాప్ తో యాతన