హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నిర్మాత బెల్లంకొండ సురేశ్(Bellam Konda Suresh)పై కేసు నమోదైంది. పోలీసుల సమాచారం ప్రకారం, రోడ్ నంబర్ 7 ప్రాంతంలో నివసించే శివప్రసాద్ అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి ఇటీవల బంధువుల వద్దకు వెళ్లాడు.
Read Also: Modi: పుట్టపర్తికి ప్రధాని రాక నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు..
ఈ సమయంలో, బెల్లంకొండ సురేశ్ తన ఇంటి తాళం పగులగొట్టి, ఆస్తి నష్టం కలిగించడంతో పాటు ఆక్రమించేందుకు ప్రయత్నించాడని శివప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక, సిబ్బందిని దూషించి దాడి చేయడానికి యత్నించాడని కూడా ఆయన ఆరోపించారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: