తెలంగాణలో మావోయిస్టు(Maoist)లకు మరో పెద్ద దెబ్బ తగిలింది. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మొత్తం 37 మంది నక్సలైట్లు అధికారులకు లొంగిపోయారు. వీరిలో 25 మంది మహిళా సభ్యులు ఉండటం ప్రత్యేకత. లొంగిపోయినవారిలో రాష్ట్ర కమిటీకి చెందిన ముగ్గురు నేతలు సాంబయ్య, నారాయణ, ఎర్రాలు ఉన్నారని డీజీపీ వెల్లడించారు.
Read Also: Amazon: అమెజాన్ లో భారీగా లేఆఫ్స్.. షాక్ లో ఉద్యోగులు

వారిపై ప్రకటించిన రూ.1.41 కోట్ల రివార్డును సంబంధిత వ్యక్తులకే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. అదనంగా, మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: