हिन्दी | Epaper
బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

VoiceOver WiFi: BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు

Radha
VoiceOver WiFi: BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL దేశవ్యాప్తంగా వినియోగదారులకు VoiceOver WiFi(VoWiFi) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలతో మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా స్పష్టమైన వాయిస్ కాల్స్ మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది.

Read Also: AI: కృత్రిమ మేధస్సులో 2025 కీలక మైలురాయి

VoiceOver WiFi

వైఫై ఉంటే చాలు.. నిరవధిక వాయిస్ కాల్స్

ఇకపై మొబైల్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా వైఫై కనెక్షన్ ఉంటే చాలు, ఎలాంటి అంతరాయం లేకుండా కాల్స్ చేయవచ్చని BSNL తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ యూజర్లందరికీ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని సంస్థ అధికారికంగా ప్రకటించింది. VoiceOver WiFi టెక్నాలజీ ద్వారా కాల్ డ్రాప్స్ సమస్య పూర్తిగా తగ్గిపోతుందని, వినియోగదారులకు మెరుగైన కాలింగ్ అనుభవం లభిస్తుందని BSNL స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇండోర్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870