हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

International Flights:ఎయిర్ ఇండియా ఫ్లీట్‌లో చేరిన తొలి డ్రీమ్‌లైనర్

Pooja
International Flights:ఎయిర్ ఇండియా ఫ్లీట్‌లో చేరిన తొలి డ్రీమ్‌లైనర్

టాటా గ్రూప్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎయిర్ ఇండియా(International Flights) సంస్థ తన ఫ్లీట్ విస్తరణలో మరో కీలక దశను చేరుకుంది. ఫిబ్రవరి నుంచి కొత్తగా చేరిన బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్‌ను అంతర్జాతీయ వాణిజ్య విమాన సేవలకు వినియోగించనుంది. ఇది ప్రైవేటీకరణ అనంతరం సంస్థ ఫ్లీట్‌లో చేరిన తొలి డ్రీమ్‌లైనర్‌గా గుర్తింపు పొందింది.

International Flights

Read Also: UPSC : యూపీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా!

ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ సేవల్లోకి బోయింగ్ 787-9

ఈ ఆధునిక విమానం జనవరి 11న ఢిల్లీకి చేరుకున్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. దీర్ఘదూర ప్రయాణాలకు అనుకూలంగా రూపొందించిన ఈ వైడ్-బాడీ(International Flights) విమానం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, అధిక ఇంధన సామర్థ్యం అందించనుందని సంస్థ పేర్కొంది. ఈ ఏడాదిలో మొత్తం ఐదు వైడ్-బాడీ విమానాలను ఫ్లీట్‌లో చేర్చే యోచనలో ఎయిర్ ఇండియా ఉంది. అంతర్జాతీయ రూట్లపై డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సేవలను విస్తరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దీర్ఘకాల వ్యూహంలో భాగంగా ఎయిర్ ఇండియా భారీగా విమానాల కొనుగోలు ఆర్డర్లు పెట్టింది. సంస్థ ఇప్పటికే 350 ఎయిర్‌బస్ విమానాలు, 220 బోయింగ్ విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చి, ప్రపంచ స్థాయిలో తన ఉనికిని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణతో ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానయాన రంగంలో పోటీతత్వాన్ని మరింత పెంచుకునే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ దాడులపై భారత్ స్పందించాలి, ఒవైసీ డిమాండ్

ఇరాన్ దాడులపై భారత్ స్పందించాలి, ఒవైసీ డిమాండ్

నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి

నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి

యుద్ధ ప్రభావం, రెండు రోజుల్లో బంగారం భారీ ఎగబాకింది

యుద్ధ ప్రభావం, రెండు రోజుల్లో బంగారం భారీ ఎగబాకింది

దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం..’27’ సంఖ్య భయం!

దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం..’27’ సంఖ్య భయం!

నిద్రిస్తున్న మహిళా యజమానిపై పనిమనిషి అఘాయిత్యం

నిద్రిస్తున్న మహిళా యజమానిపై పనిమనిషి అఘాయిత్యం

లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. నవదంపతులు బలి

లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. నవదంపతులు బలి

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

ఇది అత్యంత హేయమైన చర్య

ఇది అత్యంత హేయమైన చర్య

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

📢 For Advertisement Booking: 98481 12870