Savings Plan:పోస్ట్ ఆఫీస్ RD పథకం: చిన్న పొదుపుతో పెద్ద భద్రత
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం ద్వారా తక్కువ(Savings Plan) మొత్తంతోనే భవిష్యత్తుకు భద్రత కల్పించుకోవచ్చు. రోజుకు కేవలం రూ.200 చొప్పున పొదుపు చేస్తే, దీర్ఘకాలంలో రూ.10 లక్షలకు మించి మొత్తం కూడబెట్టే అవకాశం ఈ పథకంలో ఉంది. ప్రస్తుతం ఈ RD ఖాతాకు 6.7 శాతం వార్షిక వడ్డీ రేటు అందిస్తున్నారు. Read Also: Budget 2026: ఆదాయం పెరిగి.. పన్నులు తగ్గుతాయా? ఈ పథకంలో ఖాతా(Savings Plan) ప్రారంభించేందుకు కనీసంగా రూ.100 మాత్రమే … Continue reading Savings Plan:పోస్ట్ ఆఫీస్ RD పథకం: చిన్న పొదుపుతో పెద్ద భద్రత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed