हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

AI workplace stress: ఏఐ వాడకంతో ఐదు రెట్లు పెరిగిన పని ఒత్తిడి

Aanusha
AI workplace stress: ఏఐ వాడకంతో ఐదు రెట్లు పెరిగిన పని ఒత్తిడి

AI workplace stress: సాంకేతికత పెరిగితే మనిషి పని భారం తగ్గుతుందని అందరూ భావించారు. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా టెక్ దిగ్గజ సంస్థల్లో ఏఐ (AI) ప్రవేశం తర్వాత ఉద్యోగుల పరిస్థితిపై ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Read Also: ISRO YUVIKA 2026: 9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్

ఏఐ 75 శాతం పని చేస్తున్నా తప్పని తిప్పలు

ప్రస్తుతం ఆఫీసుల్లో దాదాపు 75 శాతం పనులను ఏఐ పూర్తి చేస్తోంది.. అయినప్పటికీ, ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గకపోగా ఐదు రెట్లు పెరిగిందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గతంలో ఒక రోజు పట్టే పనిని ఇప్పుడు గంటల్లోనే కోరుతుండటంతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

AI workplace stress: Work stress increased fivefold with the use of AI
AI workplace stress: Work stress increased fivefold with the use of AI

నిర్ణయాధికారంతో పెరుగుతున్న మానసిక భారం

పనిని పూర్తి చేసే బాధ్యతను ఏఐ తీసుకున్నప్పటికీ, తుది నిర్ణయాలు తీసుకోవడం (Decision Making) ఏఐ ఇచ్చిన అవుట్‌పుట్‌ను సరిచూడటం మనిషిపైనే పడుతోంది. దీనివల్ల ఉద్యోగులు నిరంతరం ఆలోచించాల్సి వస్తోంది. కేవలం శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరగడం వల్ల ‘బర్న్ అవుట్’ (Burnout) సమస్యలు ఎదురవుతున్నాయి. టెక్ కంపెనీల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.

నిపుణుల హెచ్చరిక: ఆరోగ్యంపై దృష్టి పెట్టండి

కంపెనీలు కేవలం అవుట్‌పుట్ మరియు ఉత్పాదకతపైనే కాకుండా, ఉద్యోగుల మానసిక ఆరోగ్యం (Mental Health) పై కూడా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజీని వాడుకుంటూనే, ఉద్యోగులకు తగిన విశ్రాంతి, మానసిక ప్రశాంతత కల్పించేలా పని గంటలను సరిదిద్దాలని వారు అభిప్రాయపడుతున్నారు. లేదంటే దీర్ఘకాలంలో ఇది సంస్థల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇకపై ఫేస్ రికగ్నిషన్‌తోనే పథకాలు

ఇకపై ఫేస్ రికగ్నిషన్‌తోనే పథకాలు

సుకుమార్-చరణ్ సినిమాలో కృతి సనన్?

సుకుమార్-చరణ్ సినిమాలో కృతి సనన్?

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్?

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్?

మద్యం మత్తులో ఉన్న అన్నను బండరాయితో కొట్టి చంపిన తమ్ముడు!

మద్యం మత్తులో ఉన్న అన్నను బండరాయితో కొట్టి చంపిన తమ్ముడు!

బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 485 ప్లాన్ పూర్తి వివరాలు ఇవే

బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 485 ప్లాన్ పూర్తి వివరాలు ఇవే

హోర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 37 భారత నౌకలు

హోర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 37 భారత నౌకలు

ఆ ప్రమాదం వల్ల కెరీర్ ఆగిపోతుందనుకున్నా: స్నేహ

ఆ ప్రమాదం వల్ల కెరీర్ ఆగిపోతుందనుకున్నా: స్నేహ

ఏఐ వాడకంతో ఐదు రెట్లు పెరిగిన పని ఒత్తిడి

ఏఐ వాడకంతో ఐదు రెట్లు పెరిగిన పని ఒత్తిడి

నెల్లూరు అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ఛేదన

నెల్లూరు అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ఛేదన

హోలీ వేళ విషాదం.. ఈతకు వెళ్లి గురుకుల విద్యార్థి గల్లంతు

హోలీ వేళ విషాదం.. ఈతకు వెళ్లి గురుకుల విద్యార్థి గల్లంతు

శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష

శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష

పలువురు కలెక్టర్లపై సీఎం రేవంత్ ఆగ్రహం

పలువురు కలెక్టర్లపై సీఎం రేవంత్ ఆగ్రహం

📢 For Advertisement Booking: 98481 12870