DK Shivakumar : పాలు-తేనె బంధం, సీఎం మార్పుపై డీకే క్లారిటీ
DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో సీఎం మార్పు అంశంపై వస్తున్న ఊహాగానాలకు డిప్యూటీ సీఎం D. K. Shivakumar స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అసమ్మతి లేదని స్పష్టం చేస్తూ, ముఖ్యమంత్రి Siddaramaiahతో తన సంబంధం “పాలు-తేనె లాంటి బంధం” అని వ్యాఖ్యానించారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, సీఎం మార్పుపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. విపక్షాలు రాజకీయ లాభాల కోసం పార్టీ లోపల విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. “మా ఇద్దరి … Continue reading DK Shivakumar : పాలు-తేనె బంధం, సీఎం మార్పుపై డీకే క్లారిటీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed