हिन्दी | Epaper

AI: కీబోర్డులపై SAP CEO ఆసక్తికర వ్యాఖ్యలు

Anusha
AI: కీబోర్డులపై SAP CEO ఆసక్తికర వ్యాఖ్యలు

టెక్ ప్రపంచంలో వేగంగా మారుతున్న పరిణామాలపై SAP CEO క్రిస్టియన్ క్లేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కీబోర్డుల వినియోగం క్రమంగా తగ్గిపోయి, పూర్తిగా కనుమరుగయ్యే అవకాశమూ ఉందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కారణంగా వాయిస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అద్భుతమైన స్థాయికి చేరుకుంటుందని,

Read Also: Online: 2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

మాన్యువల్ పనులపై ఆధారపడే వారికి హెచ్చరిక

ఇకపై డేటా ఎంట్రీ కోసం గంటల తరబడి టైప్ చేయాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. 1714లో మొదలైన కీబోర్డ్ ప్రయాణం స్థానాన్ని (AI)భర్తీ చేయబోతోందని, ఇది కేవలం సౌకర్యమే కాకుండా మాన్యువల్ పనులపై ఆధారపడే వారికి హెచ్చరిక అని, టెకీలు AI సాంకేతికతకు అనుగుణంగా తమను తాము అప్‌గ్రేడ్ చేసుకోవడం అత్యవసరమని ఆయన సూచించారు.

AI: SAP CEO's interesting comments on keyboards
AI: SAP CEO’s interesting comments on keyboards

కీబోర్డ్‌ను ఎవరు కనిపెట్టారు?

కీబోర్డ్‌కు ప్రాతిపదిక అయిన QWERTY లేఅవుట్‌ను క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ (Christopher Latham Sholes) 1868లో కనిపెట్టారు. మొదట ఇది టైప్‌రైటర్ కోసం రూపొందించబడింది.

మొదటి కీబోర్డ్ ఎప్పుడు ఉపయోగంలోకి వచ్చింది?

19వ శతాబ్దం చివర్లో, టైప్‌రైటర్‌లతో పాటు మొదటి కీబోర్డ్ ఉపయోగంలోకి వచ్చింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్: బిట్స్ పిలానీ భారీ ప్రణాళిక!

దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్: బిట్స్ పిలానీ భారీ ప్రణాళిక!

గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఏఐ ఫీచర్లు

గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఏఐ ఫీచర్లు

నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

నేటి నుండి విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్ పో

నేటి నుండి విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్ పో

మెట్రో స్టేషన్‌లోనే సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ సెంటర్

మెట్రో స్టేషన్‌లోనే సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ సెంటర్

వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

పిల్లలకు అందుబాటులో వాట్సప్‌ కొత్త మోడల్‌

పిల్లలకు అందుబాటులో వాట్సప్‌ కొత్త మోడల్‌

మెట్రోలో ఫోన్‌పే మ్యాజిక్: ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్

మెట్రోలో ఫోన్‌పే మ్యాజిక్: ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్

యూజర్లకు ఆపిల్ బిగ్ షాక్.. 15 డివైస్‌లు నిలిపివేస్తూ నిర్ణయం

యూజర్లకు ఆపిల్ బిగ్ షాక్.. 15 డివైస్‌లు నిలిపివేస్తూ నిర్ణయం

మొబైల్, ఇంటర్నెట్ లపై గ్యాస్ ఎఫెక్ట్?

మొబైల్, ఇంటర్నెట్ లపై గ్యాస్ ఎఫెక్ట్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

📢 For Advertisement Booking: 98481 12870