हिन्दी | Epaper
జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

TCS కొత్త బెంచ్ పాలసీ

Sudheer
TCS కొత్త బెంచ్ పాలసీ

ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగుల కోసం నూతన బెంచ్ పాలసీను ప్రకటించింది. ఇకపై ఒక ఉద్యోగి ప్రాజెక్టుల్లో ఉండకుండా ఖాళీగా గడిపే సమయాన్ని గరిష్టంగా 35 రోజులకు పరిమితం చేసింది. సంస్థ మార్పు లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగుల ప్రొడక్టివిటీ పెంచడమే లక్ష్యంగా ఉంది.

ఏటా 225 బిల్లబుల్ డేస్ తప్పనిసరి

TCS తాజా నిబంధనల ప్రకారం, ప్రతి ఉద్యోగి ఏటా కనీసం 225 బిల్లబుల్ (Billable) డేస్ పని చేయాల్సి ఉంటుంది. అంటే ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉండి బిజినెస్‌కు విలువ చేకూర్చే విధంగా వ్యవహరించాలి. ఇది ఉద్యోగుల పనితీరును మరింత ప్రాముఖ్యతతో నడిపించేందుకు తీసుకున్న నిర్ణయం. ఇకపై ఎక్కువకాలం ప్రాజెక్టు లేకుండా ఖాళీగా ఉండటం అసాధ్యమవుతుంది.

అప్స్కిల్లింగ్‌తో పాటు రీజనల్ అధికారులతో సంప్రదింపు

బెంచ్‌లో ఉన్న ఉద్యోగులు ఖాళీగా ఉండకుండా తమ స్కిల్ల్స్‌ను అప్గ్రేడ్ చేసుకునేలా చూడాలని TCS స్పష్టం చేసింది. అందులో భాగంగా యూనిట్ లేదా రీజనల్ RGM (Resource Group Manager)లతో సంప్రదింపులు జరిపి, అవసరమైన స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు తీసుకోవాలన్న సూచన చేసింది. దీంతో పాటు స్కిల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి తక్షణమే కొత్త ప్రాజెక్టులకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించింది. TCS తీసుకున్న ఈ కొత్త విధానం ద్వారా ఉద్యోగుల సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.

Read Also : Plastic : అక్టోబర్ 2 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం – చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870