38వ నేషనల్ గేమ్స్ ప్రారంభించిన ప్రధాని మోదీ

38వ నేషనల్ గేమ్స్ ప్రారంభించిన ప్రధాని మోదీ

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 38వ నేషనల్‌ గేమ్స్‌ అంగరంగా ప్రారంభమయ్యాయి. ఈ ఘన కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు….