allu arjun

Allu Arjun: అల్లు అర్జున్‌ కోసం 1,600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం

సినిమా తారలకి అభిమానులు ఉండటం సహజం అయితే కొంతమంది అభిమానులు తమ అభిమానాన్ని వ్యక్తపరచడానికి విభిన్నంగా ప్రదర్శిస్తూ తమ ప్రియమైన హీరోలపై తన ప్రేమను చూపిస్తారు అలాంటి సంఘటన తాజాగా పుష్ప ఫేమ్ అల్లు అర్జున్‌తో చోటుచేసుకుందిఅల్లు అర్జున్‌ పుష్ప చిత్రంతో తగ్గేదే లే అని దేశవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకున్నాడు ఈ సినిమాతో అతని అభిమానుల్లో విపరీతమైన పెరుగుదల కనిపించింది అందులో ఓ అభిమాని అల్లు అర్జున్‌ను కలిసేందుకు 1,600 కిలోమీటర్లు సైకిల్‌ పై ప్రయాణించి తన…

Read More