జమ్మూకశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజౌరీ గుండా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 3.30 నిమిషాల సమయంలో కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు చేశాయి. ఈ దాడుల్లో
Read more