హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు

అమరావతిః ఏపి సీఎం చంద్రబాబు ఈరోజు గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు

Read more