హరియాణా ఫలితాలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

హరియాణా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు పెద్ద షాక్‌గా మారాయి. ఈ ఫలితాలను తాము అంగీకరించమని, క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ విజయం ఖాయమన్న పరిస్థితులకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ ఆరోపించింది. కొన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. మొత్తం 20 సెగ్మెంట్ల ఫలితాలపై అనుమానం ఉందని సంబంధిత ఆధారాలను ఈసీకి సమర్పించామని…

Read More

జమ్మూ లో కాంగ్రెస్ ..హర్యానా లో బిజెపి విజయం

కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లారు హర్యానా ప్రజలు..జమ్మూ & హర్యానా లో కాంగ్రెస్ విజయం కహాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పడం తో కాంగ్రెస్ శ్రేణులు ఉదయమే సంబరాలు మొదలుపెట్టారు. కానీ హర్యానా లో మాత్రం ఓటర్లు షాక్ ఇచ్చారు. అక్కడ మరోసారి బిజెపికి పట్టం కట్టారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్​ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఎన్​సీ…

Read More