हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Lalit Modi: లలిత్ మోదీ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Vanipushpa
Lalit Modi: లలిత్ మోదీ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ(Lalit Modi)కి సుప్రీంకోర్టు(Supreme Corut)లో భారీ షాక్ తగిలింది. ఫెమా (విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) తనకు విధించిన జరిమానాను బీసీసీఐ(BCCI) చెల్లించేలా ఆదేశించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌(Petition)ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. దీంతో ఆ జరిమానా భారం లలిత్ మోదీపైనే పడింది.
మోదీకి ఈడీ రూ.10.65 కోట్ల జరిమానా
ఐపీఎల్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై లలిత్ మోదీకి ఈడీ రూ.10.65 కోట్ల జరిమానా విధించింది. అయితే, ఈ మొత్తాన్ని బీసీసీఐ చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ ఆయన గతేడాది డిసెంబర్‌లో మొదట బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తాను ఐపీఎల్ పాలకమండలికి ఛైర్మన్‌గా అధికారిక హోదాలో ఉన్నప్పుడు ఈ వ్యవహారం జరిగిందని, బీసీసీఐ నిబంధనల ప్రకారం సంస్థ ప్రతినిధులు ఎదుర్కొనే చట్టపరమైన ఖర్చులను సంస్థే భరించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Lalit Modi: లలిత్ మోదీ పిటిషన్‌ను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం
Lalit Modi: లలిత్ మోదీ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

లలిత్ మోదీకి అదనంగా రూ.లక్ష జరిమానా
ఆయన వాదనలను బాంబే హైకోర్టు అంగీకరించలేదు. పిటిషన్‌లో పసలేదంటూ కొట్టివేయడమే కాకుండా, లలిత్ మోదీకి అదనంగా రూ.లక్ష జరిమానా కూడా విధించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం.. బాంబే హైకోర్టు తీర్పును సమర్థించింది. బీసీసీఐ జరిమానా చెల్లించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది.
ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డ లలిత్ మోదీ
ఐపీఎల్‌కు సారథ్యం వహించిన సమయంలో కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలతో లలిత్ మోదీ 2010లో దేశం విడిచి లండన్‌కు పారిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడే తలదాచుకుంటుండగా, ఆయన్ను భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

Read Also: Karnataka CM Post: కర్ణాటక సీఎం మార్పుపై జోరందుకున్న ఊహాగానాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అప్పుడే పుట్టిన ఈ శిశువు బరువు ఎంతో తెలుసా..?

అప్పుడే పుట్టిన ఈ శిశువు బరువు ఎంతో తెలుసా..?

కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది డజన్ల కొద్దీ ఎలిఫెంట్ సీల్స్ పిల్లలు మృతి

కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది డజన్ల కొద్దీ ఎలిఫెంట్ సీల్స్ పిల్లలు మృతి

ప్రపంచంలోనే ఎత్తైన వంతెన నుంచి జాలువారుతున్నకృత్రిమ జ‌ల‌పాతం

ప్రపంచంలోనే ఎత్తైన వంతెన నుంచి జాలువారుతున్నకృత్రిమ జ‌ల‌పాతం

ట్రంప్ పై అభిశంసన?

ట్రంప్ పై అభిశంసన?

ఏపీలో జపాన్ ప్రొటీరియల్ భారీ పెట్టుబడి

ఏపీలో జపాన్ ప్రొటీరియల్ భారీ పెట్టుబడి

అత్యాచారం కేసులో సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి 12 ఏళ్ల జైలుశిక్ష

అత్యాచారం కేసులో సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి 12 ఏళ్ల జైలుశిక్ష

పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం: F-16 కూల్చివేత వార్తల్లో నిజమెంత?

పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం: F-16 కూల్చివేత వార్తల్లో నిజమెంత?

UK శాసనసభ్యుడు సిద్ధిక్ పై బంగ్లాదేశ్ కోర్టు ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు

UK శాసనసభ్యుడు సిద్ధిక్ పై బంగ్లాదేశ్ కోర్టు ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు

పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌లు దాడుల్లో వందకు పైగా మృతి!

పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌లు దాడుల్లో వందకు పైగా మృతి!

కూతురిని చంపి ‘పూల్’ డ్రామా ఆడిన లేడీ డాక్టర్: పోస్ట్‌మార్టంలో బట్టబయలైన అసలు రంగు!

కూతురిని చంపి ‘పూల్’ డ్రామా ఆడిన లేడీ డాక్టర్: పోస్ట్‌మార్టంలో బట్టబయలైన అసలు రంగు!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఆగని క్షిపణి దాడులు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఆగని క్షిపణి దాడులు

ఇజ్రాయెల్ పర్యటన ముగింపు సందర్భంగా మోదీ కృతజ్ఞతలు

ఇజ్రాయెల్ పర్యటన ముగింపు సందర్భంగా మోదీ కృతజ్ఞతలు

📢 For Advertisement Booking: 98481 12870