हिन्दी | Epaper
మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం

Sunita Williams: త్వరలో భారత్‌ను సందర్శించనున్న సునీతా విలియమ్స్!

Vanipushpa
Sunita Williams: త్వరలో భారత్‌ను సందర్శించనున్న సునీతా విలియమ్స్!

భూమికి తిరిగి చేరుకున్న సునీతా విలియమ్స్
తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన భారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమికి చేరుకున్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురితో కలిసి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
ప్రపంచం ఉత్కంఠతో వీరి రాకను వీక్షించింది
సునీతా విలియమ్స్‌ సహా మొత్తం నాలుగు మంది వ్యోమగాములు క్షేమంగా భూమికి తిరిగి రావడంతో అంతర్జాతీయ స్థాయిలో దీని గురించి ఆసక్తిగా చర్చ జరిగింది. అంతరిక్ష ప్రయాణం తర్వాత వారు సురక్షితంగా భూమికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

త్వరలో భారత్‌ను సందర్శించనున్న సునీతా విలియమ్స్!


భారత్‌లో సంబరాలు
పూర్వీకుల గ్రామంలో ఆనందోత్సవాలు. సునీత సురక్షితంగా భూమికి చేరుకున్న సందర్భంగా గుజరాత్‌లోని ఝూలాసన్ గ్రామం సంబరాల్లో మునిగిపోయింది. గ్రామస్థులు బాణాసంచా కాల్చి, నృత్యాలు చేస్తూ సంబరాలు జరిపారు. ఆమె బంధువు ఫాల్గుణి పాండ్య గ్రామ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
“సునీత కోసం 9 నెలలుగా ఎదురుచూశాం.
భారత పర్యటనపై కుటుంబ సభ్యుల ఆనందం
సునీత త్వరలోనే భారత్‌కి రానున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. “ఇప్పుడు సునీత పూర్తిగా కుటుంబ సమయాన్ని ఆస్వాదించనుంది. త్వ‌ర‌లోనే ఆమె భారత్‌కి వస్తున్నారని మాకు తెలియజేశారు.
మేమంతా కలిసి వేకేషన్ ప్లాన్ చేస్తున్నాం” అని ఫాల్గుణి పాండ్య తెలిపారు.
ప్రధాని మోదీ ఆహ్వానం
భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా సునీతా విలియమ్స్‌ను భారత్‌కు ఆహ్వానించారు. మోదీ సునీతకు ప్రత్యేకంగా ఓ లేఖ రాశారు. “మీరు భూమికి తిరిగి వచ్చిన తర్వాత మీరు భారత్‌కు రావాలని ఆశిస్తున్నాం. మా కుమార్తెలకు ఆతిథ్యం ఇవ్వడం భారతదేశానికి గర్వకారణం” అని లేఖలో పేర్కొన్నారు. సునీతా విలియమ్స్ భారత పర్యటనలో గుజరాత్‌లోని ఝూలాసన్ గ్రామాన్ని సందర్శించే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మెస్సీ ఇండియా టూర్ హైలైట్స్ ఇవే..

మెస్సీ ఇండియా టూర్ హైలైట్స్ ఇవే..

ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ ఎన్నికలు

ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ ఎన్నికలు

మెక్సికో టారిఫ్‌లు భారత దిగుమతులపై పెద్ద ప్రభావం?…

మెక్సికో టారిఫ్‌లు భారత దిగుమతులపై పెద్ద ప్రభావం?…

మద్యం తాగి సైకిల్ తొక్కినందుకు వందలాది మంది కార్ డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెన్షన్

మద్యం తాగి సైకిల్ తొక్కినందుకు వందలాది మంది కార్ డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెన్షన్

ఆరు నెలల పనికి ₹1.3 కోట్లు: వెళ్ళాలా లేదా?

ఆరు నెలల పనికి ₹1.3 కోట్లు: వెళ్ళాలా లేదా?

అమెరికా అంగీకరిస్తే? భారత్ US వ్యాపార ఒప్పందం రెడీ…

అమెరికా అంగీకరిస్తే? భారత్ US వ్యాపార ఒప్పందం రెడీ…

‘డార్క్ ఫ్లీట్’పై అమెరికా దూకుడు – వెనిజులా ట్యాంకర్ స్వాధీనం

‘డార్క్ ఫ్లీట్’పై అమెరికా దూకుడు – వెనిజులా ట్యాంకర్ స్వాధీనం

నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

ఖాళీ టైంలో ‘డీప్ రీసెర్చ్ AI యాప్‌’ ఆవిష్కరణ చేసిన సత్య నాదెళ్ల

ఖాళీ టైంలో ‘డీప్ రీసెర్చ్ AI యాప్‌’ ఆవిష్కరణ చేసిన సత్య నాదెళ్ల

మెక్సికో టారిఫ్స్ తో ఇండియాకు భారీ నష్టం!

మెక్సికో టారిఫ్స్ తో ఇండియాకు భారీ నష్టం!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగితే అది “మూడవ ప్రపంచ యుద్ధమే “: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగితే అది “మూడవ ప్రపంచ యుద్ధమే “: ట్రంప్

జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం

జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం

📢 For Advertisement Booking: 98481 12870